welcome

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలేపండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, అమరావతి నగరి అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడునాదాలు, తిక్కయ్య కలములో తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి, మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక, నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతా, జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ-శంకరంబాడి సుందరాచార్య

google

Friday, June 22, 2007

Joost-The new sensation


Wordpress, Blogger ల పుణ్యం అందరం బ్లాగేస్తున్నం.you tubeలో వేల కొద్దీ వీడియోలు చూశేస్తున్నాం.అలాగే Google video లో కూడా.Torrents నుంచి కొత్త పాత తేడా లేకుండా సినిమాలు download చేసి చూశేసాం.ఇప్పుడికేం చెయ్యాలి.Whats new on the internet అని ఎదురు చూస్తున్నారా?మీ ఎదురుచూపులిక ఆపండి.Joost download చేసుకోండి. మీ జీవితాన్ని బూస్ట్ చేసుకోండి.ఝూస్త్ ద్వార ఇప్పుడు TV మీ కంప్యూటర్లోకొచేసింది.పైస ఖర్చులేకుండా ప్రస్తుతమున్న కంప్యూటార్,బ్రాడ్‌బ్యాండ్ సహాయంతో Joost ప్రపంచంలోని వందల ఛానళ్ళను మీ ముందుకు తెస్తోంది.ఈ software ఇంకా Beta version లోనే ఉంది.అధికారికంగా రిలీజ్ అయ్యేవరకూ ఆగలేని వాళ్ళు నేడే నన్ను సంప్రదించండి(ఇక్కడ కామెంట్ చేయడం ద్వారా).మీకు invite పంపిస్తాను.దాంతో మీరుకూడా Joost తో juiced అయిపోదురుగానీ!ఫ్శ్:నిన్న రాత్రి షుమారు 5 గంటలపాటు నిర్విరామంగా లఘు చిత్రాలు,music videoలు చూస్తూ మొదటిరోజే నా కంప్యూటర్ స్క్రీన్‌కంటుకుపోయానంటే,Joost చాలా addictive అని చెప్పి తీరాలి. గతంలో ఇలాంటివి ఎన్నో softwareలు వచ్చినప్పటికీ Joost లాగా crustal clear క్వాలిటి మాత్రం నేనెక్కడా చూడలేదు. అందుకే ఆలసించిన ఆశాభంగం. comment and get your invitation for Joost

3 comments:

Anonymous said...

తెలుగు స్ట్రీట్ గారూ, నాకు కూడా ఒక joost invitation పంపించండీ, please...
నా e-mail: gult.music (at) gmail.com

Anonymous said...

Invitation pampinanduku chaala thanks andi telugu street garu.

Anonymous said...

please send me the invitation to download joost.thanks