welcome

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలేపండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, అమరావతి నగరి అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడునాదాలు, తిక్కయ్య కలములో తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి, మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక, నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతా, జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ-శంకరంబాడి సుందరాచార్య

google

Monday, February 09, 2009

Telangana ?

క్షమించండి ! !! నాకు అనిపిస్తున్నది ఒక్కటే ప్రక్రుతి సహజము !! మన తెలంగాణ గడ్డ తీరో!! ఏమొ తెల్వదు !? ప్రతి తెలంగాణ వానికి పెద్ద Weak Points కొన్ని ఉన్నాయి !! అవి .... ఆవేషము !! అమాయకత్వము !! సోమరి తనము !! ప్రలో బాలకు లోను కావటము !! బాదలు ఉన్నప్పుడు ఒక తీరుగ !! బాదలు తీరిన తరువాత ఒకతీరుగా !! ఈర్షా బావము !! ఎవడు ఎక్కడ పోతేంది నా కడుపు నిండితే సాలు ! దస్స్ అయితే బస్స్ అనే గునము !! కుడుము అంటే పండుగ అనే గునము !! చాడీలను నమ్మే గునము !! నీవు తినొద్దు నేను తినొద్దు వేరోడు తిన్న ఏమిలేదు !! ఇలాంటివి చాల ఉన్నాయి !! ఈ Weak Points ను ఆంద్ర వారు Cash చేసు కున్నారు చేసు కుటున్నారు !! నాకు అనిపిస్తుంది ఏమిటంటే Telanagana వచ్చుడు కాయము కాని !! అది రాజకీయ అవసరము ఉన్నప్పుడే ఏర్ప్డుతుంది !! ఇది ఎందుకు అంటున్నాను అంటే తెలంగణ 50% ప్రజలకు తెలంగాణ అవసరము తెల్వదు !! సమైక్య andhra pradesh లొ తక్ష్ణము నష్టము తో బాద పడే వారు 30% మంది !! అయినా వారు తెలంగాణ కొరకు పోరాడరు !! ఎలాంటి బాద లేకున్న ఆత్మ అభిమానమౌ తో పోరాడే వాండ్లము 20% మన లాంటి వారము !! ఈ లాంటి పరిస్తితుల్లో తెలంగాణ ఏర్ప్డటము !! రాజకీయ అనిస్తిత పరిస్తితుల్లు ఉన్నప్పుడే !! Telangana ఏర్పడవచ్చు !! ఆవేషాలతో రాక పోవచ్చు !! మనము ఆవేషాలకు పోవుడు మంచిది కాదు ఆ రాజకీయ అనిశ్చ్తి కొరకు ప్రయత్నిదాము !! వేచి చూదాము !!

Sorry !! Nizam Reddy


------------ --------- --------- --------- --------- --------- --------- --------- ------ Telangana నపుంసకులు అవుతున్నారు Telangana నాయకులకు పట్టి పీడిస్తున్న శాపము & దహురుభాగ్యము !! రాజకీయ నపుంసకత్వము !!

ఆంద్ర సమైక్య నాయకులు ! తెలివిగా..తెలివైన తెలంగాణ నాయకులను విడగొట్టి! దగ్గరికి గుంజి ! ప్రలొభాలు పెట్టో ! బెదిరించో ! మెల్లగా అతన్ని పనికి రాని నపుంసక నాయకునిగా తయారు చేసి వదిలి పెట్టుతున్నారు ! ఆ ప్రమాదము నుoడి బయట ప్డ్డడవారు ఇద్దరే ఒక్కరు KCR ఇంకోరు DG Telangana నాయకులను ఒక్కటి కాకు oడా చేస్తున్నారు ! ఇది అన్ని పార్టిలలో ఉన్నాది ! ఎక్కువ ఇప్పుడు Congress లో ష్రుతి మించ్చి ఉన్నాది ! ఇప్పుడు Target > DS > Jayapal వీరిని నపుంస్కులను చేస్తె Congress సమైక్య వాదులకు ఎదురే ఉండదు ! ఇప్పుడు D.S కు వైద్యము మొదలు పెట్టారు ! వైద్యము చెసేది కూడ మన తెలంగాణ ద్రొహులే PONALA !! ఆంద్ర సమైక్య వాదుల కుట్రలను తెలుసుకోక పొతే ! Telangana లొ తెలివి కలిగిన నాయకులు రూపు మాషి పోతారు ! కొత్తగా తెలివి కల్ల వారిని రానీయరు ! తస్మాత్ జాగ్ర్త్త !! ఈ ప్రమాదాన్ని Telangana మెదవులు గుర్తించ్చి Telangana నాయకులు నపుంసకులు కాకుండ అడ్డుకోవలి ! లేని చో Telangana ప్రజలు భవిష్యతులో ఆంద్ర వారి వలన చాల బాదలు పడుతారు !! ఇక తెలంగాణ కొరకు పోరాటము చేసే నాయకులే మిగలరు !! పుట్టనీయరు !! మనమందరము ఈ ప్రమాదాన్ని అడ్డుకోవాలి !! Nizam Reddy ------------ --------- --------- --------- --------- --------- --------- --------- ------
అవునన్నో ఈల్ల నోట్లెనా మన్ను వోయ ... మన TELANGANA ఎంత డేంజర్లో పడబోతుంది అన్నో..
అవు అన్న Telangana ల వీల్ల బాదలు తట్టుకో లేక గోసపడి సచ్చినోల్లు , వీల్ల కుట్ర వల్ల సంపబడ్డోల్లు , వీల్ల వైద్యము వల్ల కొజ్జ గాండ్లు అయినోల్లు ,, కాబోతున్నోల్లు ఉన్నారు.....
గోసపడి సచ్చినోల్లు :--- 1.మర్రి చెన్నా రెడ్డి. 2 .గండి మల్లికార్జున్. 3.మదన్మోహన్. 4.అంజయ్య. 5.బాగా రెడ్డి. 6.PVనర్సిoగ రావు. 7.N రాంచెంద్రా రెడ్డి. 8.P.జనార్దన్ రెడ్డి ఇంక సుత ఉన్నరు.
చంపబడోలు:-- 1. ఇంద్రా రెడ్డి. 2. మాదవ రెడ్డి. ఇంక ఉన్నారు.
కొజ్జోల్ల లాగా తయారు అయిన వారు ,:-- 1. చిన్నా రెడ్డి. 2.స్రిధర్ బాబు. 3.సురెష్ రెడ్డి. 4 కొమటి వెంకట్ రెడ్డి .5.పొన్నాల లక్ష్మయ్య. 6.బాజిరెడ్డి గోవర్దన్. 7.జీవన్ రెడ్డి. 8.R దామోదర్ రెడ్డి. 9.నొముల నర్సయ్య. ఇంకా ఉన్నారు..
కాబోయేటోల్లు:-- 1. మధు యాస్కి. 2.పురుషోతం రెడ్డి. 3.పాల్వాయి గొవర్దన్ రెడ్డి. 4.అమ్మోసు. 5.కడియము స్రిహరి. 6.ఎర్రబెల్లి దయాకర్ రావు. 7.గుత్త సుకేందర్ రెడ్డి. 8.నాగము జనార్దన్ రెడ్డి. 9. సురవరము సుదాకర్ రెడ్డి. ఇంక చాల మంది ఉన్నారు.. వామన అవతారము ------------ --------- --------- --------- --------- --------- --------- --------- --------- --------- --------
ఈ కుట్ర ను అడ్డూ కోక పోతే తెలంగాణ వారము అమిరికాలో లాగ రెడ్ ఇండియన్స్ లాగ గతిలేని బతుకు బతుకుతాము ఇప్పటికే ఆంద్ర లీడర్లు తెలంగాణలో పాతక పోయారు. 1 . రేనుక చౌదిరి , 2 . మండవ వెంకటేశ్వ్ర్ రావు , 3 . గర్కపాటి రాం మోహన్ రావు , 4. విజయ్ రామా రావు ఇంకా ఉన్నారు. .రానున్న రోజుల్లో తెలంగాణ లో పాలకులు పూర్తిగా వాల్లే ఉంటారు. . మనము బానిసలము అయిపోతాము. వామన అవతారము


__._,_.___

1 comment:

rakeshreddy gaddam said...

ee (androllu)vanarulanni..docharu..babu..nuvvevaro..bothiga.....statics teliyakunda blog rasinattunnav...pakka andronivi anipinchukunnavu...okkasari telangana urlallaku vachi chudu..telusthadi...madras nundi endhuku vidipoyaru babu...and hyd lo okkatante okkati meeru kattinchindi chupettu...assembly,kachiguda,nampally secbad,nizam college gandi college anni ap erpadaka mundu kattinave...meeru vochi telangana lo kottaga kattindi em ledu okka hi tec city thappa ..dhani valla pedalaku em use ledu...
telangana vasthe ne memu padda kastalu meeku telusthayi..bau


jai telangana jai jai telangana....