శిరా రావు గారికి ధన్యవాదాలతో.ఇక్బాల్ గారి "సారే జహాసే అచ్చా" కి తెలుగు అనువాదగీతం. విశాల విశ్వంలో నా భారతదేశం ఉన్నతం సుస్వరాలమూ మేమూ మధుర వీణ నాదేశం దేశం [[విశాల]] ధృఢమైన పర్వతములతో ఆకాశాన్నందే నగం ఆ నగం మాదే ఆ హిమనగం మాదే మాదే [[విశాల]] ఈదేశ మాత ఒడిలో పారులేవేళ నదులూ ఈ సుందరనందన వనమే స్వర్గానికన్న మిన్న మిన్నా [[విశాల]] ఏమతమైనా కానీ కలహించడమూ నేర్పదూ భారతీయులం మనమూ భారతదేశం మనదీ అనాదీ[[విశాల]] |
No comments:
Post a Comment