welcome

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలేపండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, అమరావతి నగరి అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడునాదాలు, తిక్కయ్య కలములో తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి, మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక, నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతా, జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ-శంకరంబాడి సుందరాచార్య

google

Monday, June 01, 2009

తెలుగు సినిమా పాటల సాహిత్యము

తెలుగు సినిమా పాటల సాహిత్యము


రచయితలు

ఆరుద్ర

ఘంటసాల

చంద్రబోస్

జొన్నవిత్తుల

తాపీ ధర్మారావు

దేవులపల్లి కృష్ణ శాస్త్రి

పింగళి నాగేంద్రరావు

వెన్నెలకంటి

రాజశ్రీ

వేటూరి సుందరరామ్ముర్తి

సముద్రాల రాఘవాచార్య (1902 - 1968)

సిరివెన్నెల సీతారామశాస్త్రి

సి. నారాయణ రెడ్డి

Please visit wiki source for complete database.

http://te.wikisource.org/wiki/Wikisource:తెలుగు_సినిమా_పాటల_సాహిత్యము

No comments: