ఆలోచన చిన్నదే!
దేశాన్ని పట్టిపీడిస్తున్న లంచగోమ్డుతనాన్ని అంతం చేయడం ఎలా?విలువల్ని నేర్పే విద్యను... ఉన్నత ప్రమాణాలతో అందించడం ఎలా?ట్రాఫిక్ను సులువుగా నియమ్త్రిమ్చాలంతే ఎలాంటి మార్గాల్ని ప్రవేసపెట్టాలి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మన చుట్టూ చాలానే ఉన్నాయి.
అయితే, ప్రతి సమస్యకూ ఒక పరిష్కారం ఉంటుంది. మెరుపులా మీ కొచ్చే చిన్న ఆలోచన ఆ సమస్యలకు పరిష్కారం చూపించి, ఎన్నో చీకటి బతుకులకు వెలుగు ప్రసాదిస్తుమ్దని మీరనుకుమ్తున్నారా? అయితే, www.simplethots.com లోకి లాగిన్^ అయ్యి మీకొచ్చిన చిన్న ఆలోచనను ఇతరులతో పంచుకోవచ్చు. అవసరమైతే ఆ ఆలోచనని ఆచరణలో పెట్టవచ్చు కూడా.
No comments:
Post a Comment