Friday, July 13, 2007

సీ.డీలు - డీ.వీ.డీలు AT RS 28.00 only

సీ.డీలు - డీ.వీ.డీలుApril 10th, 2007 — వెంకట రమణ
మోసరుబేరు కంపెనీవాడు ఈమద్య 28 రూపాయలకే సినిమా సీడీలు మరియు 34 రూపాయలకే డీవీడీలు అమ్మడం మెదలు పెట్టాడు. వీడు చేసిన ఇంకొక మంచిపని ఆన్లైలోకూడా కొనుక్కునే విధంగా ఒక సైటును రూపొందించడం. మీరు భారతదేశంలో ఏమూలనున్నా http://www.moserbaerhomevideo.com/సైటులోనికి వెళ్ళి, మీకు కావలసిన సినిమాల సీడీలు, డీవీడీలు కొనుక్కోవచ్చు. ఆ సీడీలను మీకు బట్వాడా చేయించుకోడానికి మాత్రం అధనంగా ఇంకొక 50 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. అయితే, 20 కంటే ఎక్కువ సీడీలు/డీవీడీలు కొన్నవారికి మాత్రం ఉచితంగా బట్వాడా చేస్తానని చెబుతున్నాడు.

Enjoy the offer

No comments:

Post a Comment